పసిడి ప్రియులకు షాక్.. ₹2,940 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు (Gold Rates Today) రోజుకో రకంగా ఊగిసలాడుతున్నాయి. ఇటీవల రూ.90వేలకు పైగా పలికిన ధరలు రెండ్రోజుల క్రితం మళ్లీ రూ.89000 వరకు చేరడంతో ఇక పుత్తడి రేట్లు తగ్గినట్లేనని ప్రజలు భావించారు. ఇంతలోనే గత రెండ్రోజులుగా మళ్లీ స్వల్పంగా…

Gold Price Today: కొనుగోలుదారులకు రిలీఫ్.. తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయంగా నెలకొన్ని ట్రేడ్ వార్‌(Trade War)తో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) విధించిన టారిఫ్స్(Tariffs) వల్ల మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్స్(Gold Rates) రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు కాస్త…

స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు (Gold Price Today) కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలతో మార్కెట్లలో అనిశ్చితి…

Gold&Silver Price: మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులుగా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పసిడి తులం రూ.లక్ష మార్కును చేరే అవకాశాలు ఉన్నాయని…

Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలగనున్నట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలు(Gold Rate) త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బులియన్ మార్కెట్లో(bullion market) పసిడి రేట్లు వెనక్కి తగ్గాయి. స్పాట్ గోల్డ్…

నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇవాళ మాత్రం పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.85,025 ఉండగా, సోమవారం (ఈరోజు) నాటికి రూ.255 తగ్గి…

కొత్త ఏడాదీ కష్టాలే.. భారీగా పెరిగిన బంగారం ధరలు

కొత్త ఏడాదీ బంగారం కొనుగోలు చేసేందుకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు ధరలు (Gold Price Today) పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. న్యూ ఇయర్ లోనూ మహిళలకు షాక్ ఇచ్చేలా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశంలో బంగారం, వెండి…

బంగారం కొనాలా?.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Mana Enadu : ప్రస్తుత కాలంలో బంగారం కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు చూసి ఎప్పటికైనా తాము పసిడిని కొనుగోలు చేయగలమా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల పసిడి ధరలు (Gold Price) హెచ్చుతగ్గులతో వినియోగదారులను…