తగ్గిన పసిడి ధరలు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు (Gold Rates) ఏప్రిల్ నెల మొదటి వారంలో గణనీయంగా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Tariffs) సుంకాల విధింపుతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా బంగారానికి…