Gopichand: ‘విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’.. ఆసక్తికరంగా గోపీచంద్ కొత్త మూవీ

హీరో గోపీచంద్‌ (Gopichand)తో ‘ఘాజీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన సంకల్ప్‌ రెడ్డి ఓ సినిమా రూపొందిస్తున్నారు. ‘#Gopichand33’గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభం కాగా.. నేడు గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ…