కాసేపట్లో గ్రూప్‌ 1 ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేస్కోండి

తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్షలు (Group 1 Exams) రాసిన అభ్యర్థులకు అలర్ట్. మరికాసేపట్లో గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ్టి ఫలితాల్లో కేవలం మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కుల వివరాలను మాత్రమే తెలంగాణ పబ్లిక్‌…