మహేశ్వరి లేటెస్ట్ లుక్ చూసారా? అప్పటి హీరోయిన్ ఇప్పుడిలా ఉంది! ఏం చేస్తోందో తెలుసా?

గులాబి(Gulabi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచేసింది హీరోయిన్ మహేశ్వరి(Maheswari). 1995లో విడుదలైన గులాబి సినిమా, అప్పటి యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు కృష్ణవంశీకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. అదే విధంగా హీరో జె.డి. చక్రవర్తికి(J.D Chakravarthi)…