Vijay Deverakonda: అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ! ‘కింగ్‌డమ్’ ఫేట్ ఏంటి?

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom) జూలై 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో విజయ్ దేవరకొండ ఆరోగ్యంపై…