ఖాకీ ట్రైనింంగ్​ జీవితం నేర్పిస్తుంది..ట్రైనింగ్​ కానిస్టేబుల్​ అభ్యర్థులతో..

మన ఈనాడు:పోలీసు శిక్షణ యొక్క అసలు ఉద్దేశం ఎంపికయిన అభ్యర్థులకు క్రమశిక్షణ నేర్పి పోలీసు శాఖలో చేరిన తర్వాత సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దడమేనని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పేర్కొన్నారు. ఈ రోజు అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ లో…