IMD: ఈ సమ్మర్ చాలా.. హాట్ గురూ!

ఈ ఏడాది వేసవి(Summer) తెలంగాణ ప్రజలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారబోతోందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. 1901 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సరాసరి(Average Temperatures)ని పరిశీలించింది. దీంతోనే ఈ ఏడాది ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే…