Notifacations: ఈ జాబ్స్​ మీ కోసమే

మన ఈనాడు: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్(IOCL) అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 1720 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ కు…