Actress Jeevitha Rajasekhar: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. ‘నాకు ఆపార్టీతో ఏ సంబంధం లేదు’

సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమాను సెంట్రల్‌ బోర్ట్‌…