BREAKING: జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్.. మళ్లీ దాడులు జరగొచ్చున్న నిఘా వర్గాలు

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో భారీగా భద్రతా బలగాల(Security forces)ను జమ్ముూకశ్మీర్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జమ్ముూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు(Intelligence Agencies)…