Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడికి నామకరణం.. పేరేంటో తెలుసా?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), ఆయన భార్య రహస్య గోరఖ్(Rahasya Gorakh) తమ కుమారుడికి నామకరణం చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.…