Kanthara Chapter-1: కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్.. ఫస్ట్ లుక్ రిలీజ్

2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార(Kanthara)’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1(Kanthara Chapter-1)’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక కనకవతి పాత్రలో ప్రముఖ నటి రుక్మిణీ వసంత్(Rikmini Vasanth) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.…