Karthika Masam 2024: నేటి నుంచే కార్తీకమాసం.. ఈ విశేషాలు తెలుసా?

ManaEnadu: హిందువులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. నేటి నుంచి కార్తీకమాసం(Karthika Masam) ప్రారంభమైంది. పరమశివుడి(Lord Shiva)కి, విష్ణువు(Lord Vishnu)కి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు చేయడం భక్తులు ఎంతో శ్రేయస్కరమని పండితులు(Scholars) చెబుతారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో…