ఖోఖో ప్రపంచ కప్ 2025.. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా టైగర్ ష్రాఫ్

Mana Enadu : బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) గురించి తెలిసిన వారికి.. ఆయనకు ఫిట్ నెస్ పై ఉన్న మక్కువ గురించి కూడా తెలిసే ఉంటుంది. ప్రజెంట్ బీ టౌన్ లో ఫిట్టెస్ట్ హీరోల్లో టైగర్ ష్రాఫ్…