డాక్టర్ అవతారం ఎత్తిన ‘హిట్ 3’ నటి.. ఇక సినిమాలకు గుడ్బై..! ఎవరంటే..?

విశాఖపట్నం లో జన్మిచిన కోమలి ప్రసాద్(Komalee Prasad) చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఈ అమ్మడు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ప్రవర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది. చదువులోనే…