హైకోర్టులో కేటీఆర్ కు ఊరట.. మ‌ధ్యంత‌ర బెయిల్ పొడిగింపు

Mana Enadu :  హైదరాబాద్ ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ (Formula E Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం (డిసెంబరు 27) రాష్ట్ర…