Deputy CM| 14స్థానాలు కాంగ్రెస్​కే..డిప్యూటీ సీఎం భట్టి

 Mana Enadu: లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక, జూన్ 4వ తేదీన ఫలితాలు వెలవడనున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్…