మాఘ మాసం వచ్చేసింది.. పెళ్లికి బాజా మోగింది

మౌని అమావాస్య (Mauni Amavasya) (జనవరి 29)తో పుష్యమాసం ముగిసింది. జనవరి 30వ తేదీ నుంచి మాఘ మాసం ఆరంభమైంది. మాఘ మాసం (Magha Masam)లో శుభకార్యాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి (ఈ నెల 31వ…