Makara Sankranti: పల్లెపల్లెనా మమతానుబంధాల సం‘క్రాంతి’

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) సందడి నెలకొంది. నిన్న భోగి(Bhogi) పండగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్న ప్రజలు.. ఈ రోజు మకర సంక్రాంతి(Makara Sankranti)ని మరింత సంతోషంగా జరుపుకుంటున్నారు. మహిళలు వేకువజాము నుంచే కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు…