మరికొన్ని గంటల్లో మకరజ్యోతి దర్శనం

సంక్రాంతి పండుగ (Sankranti) అనగానే మనకు గుర్తొచ్చేది ఇంటిముందు రంగవళ్లులు, ఇంట్లో ప్రత్యేకమైన పిండి వంటలు, కుటుంబంతో కలిసి గడిపే ఆనంద క్షణాలు, డాబాపై ఎగురవేసే గాలిపటాలే గుర్తుకువస్తాయి. ఇవే కాకుండా ఇంకో స్పెషాలిటీ ఉంది ఈ పండుగకు. అదే మకరజ్యోతి.…