Megha Akash: పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్

Mana Enadu: మరో టాలీవుడ్‌(Tollywood) హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ మేఘా ఆకాష్‌(Megha Akash) తన ప్రియుడు సాయి విష్ణు(Sai Vishnu)ని పెళ్లి(Marriage) చేసుకుంది. ఇటీవల వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా తన స్నేహితుడు సాయి విష్ణుతో…