Tanushree Dutta నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. కన్నీరుమున్నీరైన నటి

ఆషిక్ బనాయా అప్నే పాటతో అప్పట్లో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta). నాటి ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేత, క్రేజీ హీరోయిన్ ఇప్పుడు కష్టాల్లో పడింది. తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, ఈ…