MPల జీతాలు, అలవెన్స్​లు పెంపు.. నెలకు ఎంతో తెలుసా?

పార్లమెంట్ సభ్యులు (MPs), మాజీ ఎంపీల జీతాలు, డైలీ అలవెన్స్, పెన్షన్, అదనపు పెన్షన్స్​కు​ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వీరికి అందించే జీతాలు, అలవెన్సు, పింఛనులో కీలక మార్పులు చేసింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని…