My Dear Donga : ఆహాలో ఏకంగా 25 లక్షల మంది చూసిన సినిమా.. అదరగొడుతున్న ‘మై డియర్ దొంగ’..

Mana Enadu:కామెడీ ఎంటర్టైనర్ తో పాటు లవ్ ఎమోషన్స్ తో ఈ మై డియర్ దొంగ సినిమా నిర్మించారు. కథ విషయానికొస్తే.. లవర్ తనని సరిగ్గా పట్టించుకోని ఓ అమ్మాయికి తన ఇంట్లో పడ్డ దొంగతో పరిచయం అయి రిలేషన్ పై…