వార్నీ ఇదేం లొల్లి బయ్.. మటన్ బొక్క కోసం పెండ్లిలో కొట్లాట

ManaEnadu:తెలంగాణల లగ్గం అంటే ముక్క ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా మటన్ ముక్కయితే ఓ రెండు ముద్దలు మంచిగ కడుపులకు పోతది. పెండ్లిల బగారన్నం.. అండ్ల ఓ ఐదారు మాంచి మటన్ ముక్కలు.. పూలుగు బొక్కలైతే మరీ నయం.. తింటుంటే ఉంటది.. ఆహాహాహా…