ఫోన్ లేకుండా క్షణం ఉండలేకపోతున్నారా.. అయితే ఈ మీకు ఈ వ్యాధి ఉన్నట్టే!!

Mana Enadu:నేటి తరంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి వద్ద ఉంది. ఫోన్ లేని జీవితాన్ని నేటితరం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడతు. పూట తిండికి చేతిలో రూపాయి లేకపోయినా.. జేబులో స్మార్ట్ ఫోన్ మాత్రం పక్కా ఉంటోంది. ఇక మొబైల్ వాడకం…