Sikkim: 12ఏళ్లుగా కడుపులోనే కత్తెర.. సిక్కింలో వైద్యుల నిర్లక్ష్యం

Mana Endau: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. సిక్కిం(Sikkim)లోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్(Appendix operation) జరిగ్గా ఆ సమయంలో డాక్టర్లు కత్తెరను కడుపు(Doctors scissors in the stomach)లోనే ఉంచి మరిచిపోయారు.…