బంగ్లాదేశ్ లో హిందువులు సేఫ్.. మోదీకి యూనస్​ ఖాన్​ ఫోన్​ కాల్

ManaEnadu:బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల అధికార ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడి భారత్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో యూనస్‌ ఖాన్​ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే…