Cherlapally Terminal: ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) తెలంగాణకే తలమానికంగా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. చర్లపల్లి…

గయానాతో భారత్​ 10 ఒప్పందాలు

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆధ్వర్యంలో ద్వైపాక్షక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా భారత్​, గయానా (Guyana) మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు…

PM Modi: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై స్థానిక భాషల్లోనే మెడిసిన్!

 భారత్‌లో వైద్య విద్య(Medicine) చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోసారి ఎంత టాలెంట్ ఉన్నా సరే మెడిసిన్ విద్యార్థుల(Students)కు ఫ్రీ సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో చాలా మంది రూ.లక్షల్లో ఫీజు(Fee) చెల్లించి సీట్లు(Seats) కొనలేకపోతున్నారు. వెరసీ వైద్య విద్యకు దూరమవుతున్న…

మోదీకి ‘నోబెల్ శాంతి’ బహుమతి ఇవ్వాలి.. ఎందుకంటే?

Mana Enadu: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)కి అర్హుడని ప్రముఖ బిజినెస్‌మెన్, ఇన్వెస్టర్ మార్క్ మోబియన్(Mark Mobius) అన్నారు. ప్రపంచ వేదికపై మోదీ విశేష కృషి చేస్తున్నారని మార్క్ కొనియాడారు. ముఖ్యంగా రాజకీయ,…

PM MODI USA TOUR: క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌.. అమెరికా చేరుకున్న PM మోదీ

ManaEnadu: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫిలడెల్ఫియా విమానాశ్రయం(Philadelphia airport) వెలువల ప్రవాస భారతీయుల(Expatriate Indians)తో ముచ్చటించారు. మోదీ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు(Indians) అక్కడికి చేరుకున్నారు. వారితో మోదీ కరచాలనం చేస్తూ,…

Amit Shah: మోదీ నాయకత్వంలో దేశ భద్రత పటిష్ఠంగా మారింది: అమిత్ షా

ManaEnadu: దేశ బాహ్య, అంతర్గత భద్రతా(External, Internal Security) వ్యవస్థలను పటిష్ఠం చేయడం ద్వారా దేశాన్ని సురక్షితంగా మార్చడంలో మోదీ ప్రభుత్వం ప్రధాన మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home minister) అన్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి…

Semiconductors: ఎలక్ట్రానిక్ రంగంలో 60లక్షల ఉద్యోగాలు: PM మోదీ

ManaEnadu: ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ టెక్నాలజీ(Digital Technology)పై అన్నిదేశాలూ వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌(India)లో సాంకేతికత నిత్యనూతనండా పరిణమిస్తోంది. తాజాగా ఇదే మాటను భారత ప్రధాని(PM Modi) మరోసారి నొక్కి చెప్పారు. భారత్‌లో సెమీ…

Floods: వరదలు మిగిల్చిన మహా విషాదం

Mana Enadu: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు(Rains) కాస్త తగ్గినా వరద ప్రభావం(Floods) మాత్రం తగ్గలేదు. పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద…

PM Modi’s Strategic Visit: పోలాండ్, ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేనా!

Mana Enadu: ప్రస్తుతం రష్యా(Russia), ఉక్రెయిన్‌(Ukraine) మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఒక దేశం పేరెత్తితే మరో దేశానికి రక్తం మరిగిపోతుంది. మాటలతో కాదు.. యుద్ధంతోనే సమాధానమన్నట్లు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు, ఆక్రమణలు.. ఇలాంటి సమయంలో శాంతిమంత్రం వేసేందుకు…

Paris Olympics 2024: హిస్టరీ క్రియేట్ చేసిన భారత్.. హాకీలో కాంస్యం కైవసం

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌(vinesh phogat)పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావనీ షాక్‌లో కూరుకుపోయింది. పక్కా పతకం ఖాయమని అంతా అనుకున్న వేళ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOC) భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఫొగాట్ 100 గ్రాములు అధికంగా…