Gabbar Singh Re-Release: అరేయ్ సాంబ రాస్కో రా.. ‘గబ్బర్ సింగ్’ వచ్చేది ఆరోజే!

Mana Enadu: ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ అంటూ అభిమానులను అలరించిన నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan). గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీతో అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేశాడు పవన్. ముఖ్యంగా ఈ సినిమాలో…