మా డార్లింగ్ కు పెళ్లి చేయండమ్మా.. ‘ప్రభాస్ సిస్టర్స్’కు నెటిజన్స్ రిక్వెస్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన డార్లింగ్ తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మారుతి దర్శకత్వంలో…