Prabhas: ప్రభాస్ సినిమాతో పోటీకి సిద్ధమైన మరో సినిమా.. డంకీతో పాటు ఆ మూవీ..?

మన ఈనాడు: క్రీస్మస్​ సీజన్ హౌజ్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరిచూపు సలార్‌పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న…