Dragon : ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ

కోలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన లవ్ టుడే (Love Today) తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. హీరోగా తొలి ప్రయత్నంలోనే…