లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. ‘ప్రేమకథ’ చెప్పిన పీవీ సింధు

Mana Enadu :  భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) తన మిత్రుడు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్…