Rdhika: నటి రాధికకు అస్వస్థత.. మూడు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఫొటోస్ వైరల్

సినీ, టీవీ రంగాల్లో విశేషమైన గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఇది…