The Raja Saab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ఓటీటీ రైట్స్ రేటెంతో తెలుస్తే షాకవ్వాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్(The Raja Saab)’. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌(OTT Rights)కు సంబంధించి సంచలన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా హిందీ ఓటీటీ హక్కుల(Hindi OTT Rights)ను దిగ్గజ…