గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. యూరప్, యూఏఈ, అమెరికా, పశ్చిమదేశాలకు రన్యా రావు

కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమె కేవలం దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తీసుకొచ్చినట్లు భావించిన పోలీసులకు.. షాకింగ్…