Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండపై కేసు

హీరో విజయ్‌ దేవరకొండపై (Vijay Deverakonda) కేసు నమోదైంది. గిరిజనులను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 26న రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రెట్రో…