రుక్మిణీ దేవిగా రీతూవర్మ..‘స్వాగ్’ సినిమాలో అదరగొట్టేసింది
ManaEnadu:పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతేకాకుండా ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుని హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు…






