ఆర్ఎక్స్ 100′ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గ్యాప్ వెనుక నిజమేంటి?

తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘ఆర్ఎక్స్ 100′(RX 100) చిత్రంతో పరిచయమైన పాయల్ రాజ్ పుత్(Payal Rajput), తొలి సినిమాతోనే రొమాన్స్, బోల్డ్ పాత్రలతో యువతను విశేషంగా ఆకర్షించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’…