ఏలినాటి శని తొలగాలంటే.. శనిత్రయోదశి రోజున ఈ పూజ చేస్తే చాలు!

Mana Enadu : చాలా మంది ఏలినాటి శనితో బాధ పడుతుంటారు. అలాంటి వారు శనిత్రయోదశి (shani trayodashi) రోజున శని ప్రదోష పూజ చేస్తే శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు. ప్రతి నెలలో త్రయోదశి తిథి రెండు సార్లు ..…