Shekhar Kammula: క్రేజీ న్యూస్.. ఆ స్టార్ హీరోయిన్‌తో శైఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ!

ప్రముఖ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తన తాజా చిత్రం ‘కుబేర(Kubera)’ విజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ చిత్రం జూన్ 20, 2025న విడుదలై, రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్(Box Office) వద్ద సత్తా చాటింది. ఇప్పుడు…