సింగర్ కల్పన హెల్త్ అప్డేట్.. డాక్టర్లు ఏమన్నారంటే?

టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana) ఇటీవల అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా  ఆమె ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. త్వరగా కోలుకుంటున్నారని…