SLBC ప్రమాదం.. ఇంకా టన్నెల్‌లోనే 8 మంది కార్మికులు

నాగర్​ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్​ఎల్​బీసీ టన్నెల్ (SLBC Tunnel Accident)​ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు…