Suriya: కమెడియన్‌ దర్శకత్వంలో సూర్య సినిమా.. టైటిల్‌ ఫిక్స్

సూర్య (Suriya) హీరోగా కోలీవుడ్‌ హాస్య నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 45’గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘కరుప్పు’ (Karuppu) అనే పేరు…