Tanya Ravichandran: కెమెరామ్యాన్​‌తో హీరోయిన్​ లవ్​.. ఫొటోలు హల్​‌చల్​

కోలీవుడ్ హీరోయిన్ తాన్యా రవి చంద్రన్ (Tanya Ravichandran) ఓ ఫొటోగ్రాఫర్​తో ప్రేమలో పడిపోయింది. తన బాయ్​ఫ్రెండ్​ కలిసి దిగిన ఒక ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో అభిమానులతోపాటు సినీ తారలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.…