గుడ్ న్యూస్.. ఆ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

మహిళా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీపికబురు అందించింది. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ (Women Welfare Department)లో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఈ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్…