TG TET 2025: నేటి నుంచి టెట్ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2025) దరఖాస్తుల(Applications) స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి (April 15) నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్…