Update Kalki 2: కల్కి2 వచ్చేస్తోంది! మేకర్స్ అధికారిక ప్రకటన

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 ఏ.డి.(Kalki) బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. రిబెల్ స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. రికార్డుల్ని తిరగరాసింది. అత్యధిక కలెక్షన్లు…

కన్నప్ప సినిమాకు ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరో అనుకున్నారట? ఆ హీరో ఎవరంటే..

శివభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కన్నప్ప’(Kannappa) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు(Vishnu Manchu) ప్రధాన పాత్ర పోషించిన ఈ భారీ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్‌లాల్(Mohanlal), మోహన్ బాబు(Mahan Babu), అక్షయ్ కుమార్(Akhay Kumar), కాజల్ అగర్వాల్(Kajal…

‘బిచ్చగాడు 3’ పై క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన విజయ్ ఆంటోని.. డైరెక్టర్ ఎవరంటే?

వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ(Vijay Antony) నటనతో పాటు సంగీత దర్శకుడిగా కూడా పేరు పొందారు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, 2016లో వచ్చిన…

మారనున్న రజినీకాంత్ ‘కూలీ’ టైటిల్..  కొత్త పేరు ఇదే..!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్‌ రావడంతోనే…

లెనిన్ సినిమా నుంచి శ్రీలీలను తప్పించేశారు… అసలు కారణమేంటో తెలుసా?

టాలీవుడ్‌లో “పెళ్లి సందడి” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల( Sreeleela), తన అందం, అభినయంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తొలి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించగా.. ఆ తర్వాత రవితేజ సరసన నటించిన “ధమాకా” సినిమా శ్రీలీలకు బ్రేక్ ఇచ్చింది.…

ది రాజాసాబ్.. ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాకవుతారు!!

ఇండస్ట్రీలో భారీ పారితోషికం తీసుకునే టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ప్రభాస్‌()Prabhas పేరే ముందుగా వినిపిస్తుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి సత్తా చాటిన ఆయన హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్‌’(The Raja Saab ) సినిమాతో…

నిహారిక డివోర్స్‌ వెనుక నిజం బయటపెట్టిన నాగబాబు.. తప్పు నాదే అంటూ..

ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. అలాగే మెగా డాటర్ నిహారిక(Niharika)కు లైఫ్ లోను అదే జరిగింది. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ(Chaithanya Jonnala Gadda)ను వివాహం చేసుకుంది.…

కుబేర సక్సెస్ మీట్‌కి భారీ ఏర్పాట్లు.. స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక…

కుబేర ట్విట్టర్ రివ్యూల హైలెట్స్.. ధనుష్ యాక్టింగ్ కి ఫాన్స్ ఫిదా..

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘కుబేరా’(Kubera) థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్(Dhanush) నటనకు నెటిజన్లు తెగ ఫిదా అవుతూ ట్విట్టర్…

ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో అడుగుపెట్టిన ఈ నటుడు, ఇప్పుడు హీరోగానూ, విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తన సామర్థ్యాన్ని చూపిస్తూ పాన్‌ఇండియా స్థాయిలో గుర్తింపు…